రాష్ట్రంలోని శాంతి భద్రతలపై డీజీపీ ప్రసాదరావు సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ లోని జూబ్లీహాలులో పలువురు ఐపీఎస్ లతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడవద్దని ఆయన అధికారులకు సూచించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.