పార్టీ ముఖ్య నేతలతో రేపు చంద్రబాబు సమావేశం
పార్టీ ముఖ్య నేతలతో రేపు (మంగళవారం) టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. కేంద్రం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీకి వెళ్లాలా? వద్దా? అనే అంశంపై పార్టీ నేతలతో బాబు చర్చిస్తారు.