హజీ అలీ దర్గాను సందర్శించిన ప్రిన్స్ చార్లెస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హజీ అలీ దర్గాను సందర్శించిన ప్రిన్స్ చార్లెస్

బ్రిటన్ యువరాజు ఛార్లెస్ ముంబైలోని ప్రముఖ దర్గా హజీ అలీని ఈ రోజు సందర్శించారు. తన సతీమణి కెమిల్లాతో కలిసి చార్లెస్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News