కడప రిమ్స్ ఆసుపత్రి ముందు రోగి బంధువుల ఆందోళన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడప రిమ్స్ ఆసుపత్రి ముందు రోగి బంధువుల ఆందోళన

కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స వికటించి ఒక వ్యక్తి మృతి చెందారు. దీంతో అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.

More Telugu News