నాంపల్లి కోర్టులో సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై రాంగోపాల్ వర్మ పిటిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాంపల్లి కోర్టులో సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై రాంగోపాల్ వర్మ పిటిషన్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్య 2 సినిమా విడుదలకు అడ్డంకులు కల్పించారని, అందువల్ల నిర్మాతకు నష్టం వచ్చిందని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

More Telugu News