కేరళ, కర్ణాటక సరిహద్దులో భారీగా అమోనియం నైట్రేట్ స్వాధీనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేరళ, కర్ణాటక సరిహద్దులో భారీగా అమోనియం నైట్రేట్ స్వాధీనం

కేరళ, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ముతంగా వద్ద అక్రమంగా తరలిస్తున్న 6,750 కిలోల అమోనియం నైట్రేట్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో అక్రమ రవాణా విషయం బయటపడింది. వెంటనే అధికారులు తనిఖీ చేపట్టి, అమోనియం నైట్రేట్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News