Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజనను నేను అంగీకరించడం లేదు : పళ్లంరాజు

రాష్ట్ర విభజనను తాను అంగీకరించడం లేదని కేంద్రమంత్రి పళ్లంరాజు తెలిపారు. విభజన ప్రక్రియకు కేంద్రం సరైన విధానం అనుసరించడం లేదని... అందుకే తాను విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని అన్నారు. అయితే, విభజన ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని చెప్పారు.

More Telugu News