వాయుగుండంగా మారిన అల్పపీడనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాయుగుండంగా మారిన అల్పపీడనం

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ఆగ్నేయ దిశగా పయనించి సోమాలియా వద్ద తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

More Telugu News