కాంగ్రెస్ అధ్యక్షురాలికే ఆంటోనీ కమిటీ నివేదిక ఇస్తుంది: దిగ్విజయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ అధ్యక్షురాలికే ఆంటోనీ కమిటీ నివేదిక ఇస్తుంది: దిగ్విజయ్

విభజనపై ఆంటోనీ కమిటీ తయారుచేసిన నివేదికను జీవోఎంకు ఇవ్వదని.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకే ఇస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తెలిపారు. కాగా, ఈ నెలాఖరులో శాసనసభకు విభజన బిల్లు వస్తుందని ఉద్ఘాటించారు.

More Telugu News