దిగ్విజయ్ తో కేవీపీ, జేడీ శీలం భేటీ
ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ఎంపీ కేవీపీ రామచంద్రరావు, జేడీశీలం భేటీ అయ్యారు. కాగా, జేడీశీలం భేటీ ముగియడంతో బయటకు వచ్చారు. సాయంత్రం దిగ్విజయ్ అధ్యక్షతన కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ ఉండటంతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.