సర్పంచ్ భర్తను చితకబాదిన మావోయిస్టులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సర్పంచ్ భర్తను చితకబాదిన మావోయిస్టులు

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం కిళ్లంకోటలో సర్పంచి భర్తను మావోయిస్టులు చితకబాదారు. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా సర్పంచి పదవికి పోటీ చేసినందుకే సర్పంచ్ భర్తపై మావోయిస్టులు దాడి చేసినట్లు సమాచారం.

More Telugu News