ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ (177) ఔట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ (177) ఔట్

భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోన్న భారత్ 436 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. తొలి టెస్టులోనే అధ్బుతంగా ఆడిన రోహిత్ శర్మ 177 (23 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ అశ్విన్ కు జతకలిశాడు.

More Telugu News