Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇరాక్ లో కారు బాంబు పేలి 30 మంది మృతి

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో సైనిక స్థావరం వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందగా 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.

More Telugu News