ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ: నలుగురికి తీవ్ర గాయాలు
శంషాబాద్ సాతంరాయ్ వద్ద ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.