Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామవరప్పాడు, రామగుండం ప్రమాదాలపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

విజయవాడలోని రామవరప్పాడు, రామగుండం ఎన్టీపీసీ ప్రమాదాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు.

More Telugu News