Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షిండేతో లగడపాటి భేటీ

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. కొన్ని రోజుల్లో జరగనున్న అఖిలపక్ష భేటీ, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వీరు చర్చిస్తున్నారు. అంతకుముందు లగడపాటి కేంద్రమంత్రి నారాయణ స్వామిని కలిశారు.

More Telugu News