మమతా బెనర్జీని కలవాలి, అనుమతివ్వండి: సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మమతా బెనర్జీని కలవాలి, అనుమతివ్వండి: సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

దేశమంతా పర్యటించేందుకు అనుమతి కావాలని కోరుతూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మమతా బెనర్జీ సహా పలువురు జాతీయ నేతలను కలవాల్సి ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

More Telugu News