ఈడీ ఎదుట విజయసాయిరెడ్డి విచారణ పూర్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈడీ ఎదుట విజయసాయిరెడ్డి విచారణ పూర్తి

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట విజయసాయి రెడ్డి విచారణ పూర్తయింది. దాదాపు రెండు గంటలపాటు ఈడీ అధికారులు అయనను ప్రశ్నించారు. ఈ నెల 18న మరో సారి హాజరుకావాల్సిందిగా... విజయసాయిని ఈడీ ఆదేశించింది.

More Telugu News