న్యూజెర్సీ గవర్నర్ గా క్రిస్ క్రిస్టీ తిరిగి ఎన్నిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూజెర్సీ గవర్నర్ గా క్రిస్ క్రిస్టీ తిరిగి ఎన్నిక

అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ గా క్రిస్ క్రిస్టీ తిరిగి ఎన్నికయ్యారు. ఈయన రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. డెమొక్రటిక్ నేషనల్ కమిటీ మాజీ చైర్మన్ టెర్రీ మెక్ ఆలిఫ్ వర్జీనియా గవర్నర్ గా ఎన్నికయ్యారు.

More Telugu News