తెలుగు తప్పుల్లేకుండా మాట్లాడితే సీఎంకు 10 లక్షలిస్తా: కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు తప్పుల్లేకుండా మాట్లాడితే సీఎంకు 10 లక్షలిస్తా: కేటీఆర్

తెలుగులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 10 నిమిషాల పాటు తప్పుల్లేకుండా మాట్లాడితే ఆయనకు 10 లక్షల రూపాయలు ఇస్తానంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే.తారకరామారావు సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.

More Telugu News