ఘనంగా సిక్కుల 'ఫతే దివస్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఘనంగా సిక్కుల 'ఫతే దివస్'

సిక్కు మతస్థులు 'ఫతే దివస్' ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిక్కు మత వీరులు నిహాంగ్ ఆర్మీ ప్రదర్శించిన గుర్రపు స్వారీ పోటీల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. గ్వాలియర్ కోట నుంచి సిక్కుల ఆరవ గురువు హర్ గోవింద్ విముక్తి అయిన సందర్భాన్ని 'బందీ చోర్ దివస్' గా కూడా పాటిస్తారు.

More Telugu News