కొంతమంది ఎంపీలనే ఎందుకు పిలిచారు? : బొత్సను ప్రశ్నించిన రేణుకా చౌదరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొంతమంది ఎంపీలనే ఎందుకు పిలిచారు? : బొత్సను ప్రశ్నించిన రేణుకా చౌదరి

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో బొత్స భేటీ అయిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీకి కొంతమంది ఎంపీలనే ఎందుకు పిలిచారు? అని బొత్సను రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. దానికి సమాధానంగా... తాను ఎంపీలను పిలవలేదని, కేవలం మంత్రులను మాత్రమే పిలిచానని బొత్స చెప్పారు.

More Telugu News