మళ్లీ ప్రజల్లోకి కేరళ ముఖ్యమంత్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ ప్రజల్లోకి కేరళ ముఖ్యమంత్రి

కట్టుదిట్టమైన భద్రత మధ్య కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీ తన రాష్ట్ర వ్యాప్త 'మాస్ కాంటాక్ట్' కార్యక్రమాన్ని ఈ రోజు తిరిగి ప్రారంభించారు. గతవారం ఎల్డీఎఫ్ కార్యకర్తల దాడికి గురైన చాందీకి జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పించారు.ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందే క్రమంలో... ప్రభుత్వ వైఫల్యం లేకుండా చూసేందుకు చాందీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

More Telugu News