గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు

గుంటూరు జిల్లా, చెరుకూరు మండలం, పుల్లడిగుంట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు నిన్నరాత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పంటించారు. నిందితులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ స్థానికులు ఈ ఉదయం ఆందోళన చేపట్టగా.. గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ జోసఫ్ రాజ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

More Telugu News