Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుంటూరు దక్షిణ కోస్తా ఐజీ కార్యాలయం హైదరాబాదుకు తరలింపు

గుంటూరులోని దక్షిణ కోస్తా ఐజీ కార్యాలయాన్ని హైదరాబాద్ డీజీ కార్యాలయానికి తరలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్కారు ఈ రోజు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

More Telugu News