తెలంగాణ భవన్ లో నల్లజెండా ఎగురవేసిన టీఆర్ఎస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ భవన్ లో నల్లజెండా ఎగురవేసిన టీఆర్ఎస్

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో నల్లజెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

More Telugu News