Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అరుణ్ జైట్లీని కలిసిన సీమాంధ్ర బీజేపీ నేతలు

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీని ఆ పార్టీ సీమాంధ్ర నేతలు ఢిల్లీలో కలిశారు. విభజనలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా కృషి చేయాలని జైట్లీని నేతలు కోరారు.

More Telugu News