Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్సు ప్రమాద ఘటనా స్థలానికి బయల్దేరిన బొత్స

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మహబూబ్ నగర్ జిల్లాలోని బస్సు ప్రమాద ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. రవాణా శాఖ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని సందర్శిస్తారు.

More Telugu News