బస్సు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్సు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి

మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More Telugu News