వోల్వో బస్సులో ప్రయాణిస్తున్న వారి వివరాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వోల్వో బస్సులో ప్రయాణిస్తున్న వారి వివరాలు

దగ్ధమైన వోల్వో బస్సులో ప్రయాణిస్తున్న వారి వివరాలను బెంగళూరులోని జబ్బార్ ట్రావెల్స్ ప్రతినిధి తెలిపారు. వీరి సమాచారం ప్రకారం బస్సులో... గాలి బాల సుందర రాజు (54), గాలి మాను విజయకుమారి (50), షోయబ్, అజహర్ (41), గౌరవ్ విక్రాంత్ రాయ్, కిరణ్ (30), కృష్ణ (36), అడారి (27), జ్యోతి (33), ప్రశాన్ గుప్తా (23), వెంకటేష్(45), మొహిద్దీన్ (21), వెంకటేష్ (50), చంద్రశేఖర్ (41), హఫీజ్ (45), పూటియా (28), అమర్ (31), వేదవతి (27), రామరాజు (30), రాజేష్ (28), అక్షయ్ సింగ్, శక్తికాంత్ (28), రఘువీర, సురేష్ బాబు, ఫణికుమార్ (28), మహ్మద్ సర్ధార్, ఎండీ. అసిఫ్ (35), రేణుక (28), రవి (27), రామరాజు దినేష్ (30), నాగప్ప, మోసిన్ (21) ఉన్నారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News