వనపర్తి ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వనపర్తి ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమయిన ఘటనలో గాయాలతో బయటపడ్డ ఐదుగురు ప్రయాణీకులను వనపర్తి ఆసుపత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News