Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా వేణుగోపాలరెడ్డి నియామకం

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా ఎల్.వేణుగోపాలరెడ్డిని నియమించారు. గతంలో ఈయన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు.

More Telugu News