రాహుల్ తో భేటీ అయిన చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ తో భేటీ అయిన చిరంజీవి

ఏఐసీసీ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఢిల్లీలో నేడు భేటీ అయ్యారు. పర్యాటక శాఖ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనపై ఈ భేటీలో రాహుల్ తో చిరంజీవి చర్చించినట్లు తెలుస్తోంది.

More Telugu News