Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పిల్లలకు మత్తుమందిచ్చి కిడ్నాప్ చేస్తున్న మహిళ

నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం చెందోడు రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ పిల్లలతో పాటు అనుమానాస్పదంగా సంచరించడం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మత్తుమందిచ్చి పిల్లలను ఆ మహిళ కిడ్నాప్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

More Telugu News