సీఎం పార్టీ పెట్టే అవకాశం లేదు: ఆనం వివేకా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం పార్టీ పెట్టే అవకాశం లేదు: ఆనం వివేకా

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టే అవకాశమే లేదని నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. కాగా, తెలంగాణ విభజన జరిగితే శాంతిభధ్రతల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్న ఆయన, కాంగ్రెస్ అధిష్ఠానంతో జగన్ కు సంబంధాలున్నాయని చెప్పారు.

More Telugu News