Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండురోజు ఈడీ ఎదుటకు విజయసాయిరెడ్డి

రెండోరోజు కూడా ఈడీ ముందుకు ఆడిటర్ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోని వాన్ పిక్ వ్యవహారంలో నిన్న కొన్ని గంటల పాటు విజయసాయిని ఈడీ విచారించింది. ఈ క్రమంలో, నేటి విచారణలో పలు విషయాలను రాబట్టనుంది.

More Telugu News