కేంద్ర హోం శాఖ ఉన్నతస్థాయి బృందం సమావేశం ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర హోం శాఖ ఉన్నతస్థాయి బృందం సమావేశం ప్రారంభం

హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల శిక్షణా సంస్థకు చెందిన 'సుపరిపాలనా భవన్' లో కేంద్ర హోం శాఖ ఉన్నతస్థాయి బృందం సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలతో ఉన్నతస్థాయి బృందం వివిధ అంశాలపై చర్చించనుంది.

More Telugu News