పశ్చిమగోదావరి జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పశ్చిమగోదావరి జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన

భారీ వర్షాలతో దెబ్బతిన్న పశ్చిమగోదావరి జిల్లాలో నేడు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటించనున్నారు. హైదరాబాద్ వదిలి వెళ్లరాదని జగన్ కు కోర్టు షరతులు విధించడంతో, ఆయన తరపున విజయమ్మ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

More Telugu News