Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రంపై వరుణుడి పంజా.. 29కి పెరిగిన మృతుల సంఖ్య

రాష్ట్రంలో నేడూ భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు ఈ రోజు మరో ఏడుగురు మరణించారు. దాంతో, మృతుల సంఖ్య 29కి పెరిగింది. ఇప్పటివరకు ప్రకాశంలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు చనిపోయారు. మిగతావారు ఇతర జిల్లాలకు చెందినవారు. ఇక, లక్షలాది ఎకరాల్లో పంటనష్టం చోటు చేసుకోగా, వందలాది గ్రామాలు జలమయమయ్యాయి.

More Telugu News