Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిరియాలో కారుబాంబు పేలి 20మంది మృతి

సిరియాలోని డమాస్కస్ లో ఓ మసీదుకు సమీపంలో ఉన్న కారులో బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందగా, పలువురు గాయాలపాలయ్యారు.

More Telugu News