Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖలో విద్యుదుత్పత్తికి అంతరాయం

విశాఖలో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బొగ్గు కొరత కారణంగా ఎన్టీపీసీలోని 4వ యూనిట్లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

More Telugu News