విభజనపై కేంద్ర హోంశాఖ కీలక భేటీ ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజనపై కేంద్ర హోంశాఖ కీలక భేటీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఆరు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు భేటీకి హాజరయ్యారు. విభజన ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలపై చర్చించనున్నారు.

More Telugu News