Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అశోక్ బాబు వ్యవహారంపై గవర్నర్ ను కలిసిన వీహెచ్

ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వ్యవహారంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ ను కలిసినట్లు రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటేయాలో ప్రజలకు అశోక్ బాబు చెప్పడం సరికాదన్నారు. కాగా, అశోక్ బాబుపై గవర్నర్ కు వీహెచ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

More Telugu News