అశోక్ బాబుకు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అశోక్ బాబుకు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరణ

ఉద్యోగుల సమస్యలపై శాసనసభ కార్యదర్శితో చర్చించేందుకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. అయితే, అసెంబ్లీ అధికారులు అనుమతి నిరాకరించడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.

More Telugu News