పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం

పార్టీ ముఖ్యనేతలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాదులోని తన నివాసంలో సమావేశమయ్యారు. రేపటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం, రాష్ట్ర విభజన, ఢిల్లీ పరిణామాలపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

More Telugu News