Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామగుండంలో నిలిచిన విద్యుదుత్పత్తి

కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం కారణంగా ఐదో యూనిట్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో, 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

More Telugu News