డిసెంబర్ 7 లోపు విభజన బిల్లు: బలరాం నాయక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబర్ 7 లోపు విభజన బిల్లు: బలరాం నాయక్

డిసెంబర్ 7 లోపు పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి బలరాం నాయక్ తెలిపారు. రాష్ట్ర విభజనపై నవంబరు 7న జరిగే మంత్రుల బృందం సమావేశం చివరిదని చెప్పారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని స్పష్టం చేశారు.

More Telugu News