Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రయాణికుడి నుంచి 30 లక్షలు స్వాధీనం

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నేడు ఓ ప్రయాణికుడి నుంచి రైల్వే పోలీసులు 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News