Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం

హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియా నుంచి వచ్చిన తల్లీకూతుళ్ల నుంచి ఈ బంగారాన్ని పట్టుకున్నారు. అనంతరం, వారిద్దరినీ అరెస్టు చేశారు.

More Telugu News