ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరదనీరు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరదనీరు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో 69 గేట్లను ఒక అడుగు మేర ఎత్తేసి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

More Telugu News